avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 12:36
చంద్రబాబు గారు పెట్టిన అన్న క్యాంటీన్లు జగన్ మూసేయించాడు. జగన్‌కు ఏం తెలుసు పేదవాళ్ళ ఆకలి? పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ అన్న క్యాంటీన్లు పెట్టి మా లాంటి వారి ఆకలి తీరుస్తున్న చంద్రబాబు వందేళ్లు వర్ధిల్లాలి.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 219

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram