ఆసుపత్రుల నుండి ఉత్పత్తి అయ్యే ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ ను శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్కోరును నమోదు చేస్తుంది. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కేవలం నినాదంలా కాదు.. ఒక మహత్తర యజ్ఞంలా ఎంతో బాధ్యతతో అమలుపరుస్తుంది సీఎం చంద్రబాబునాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వం.
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన
ఒక నినాదం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత స్థాయిని పెంచింది
ఒక విధానం.. బయో వ్యర్ధాల నిర్వహణ భద్రంగా జరిగేలా చేస్తుంది
ఒక నిర్ణయం.. ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తోంది
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#BiomedicalWaste
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
301
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram