పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే… పార్టీ ఎలా ఎదగనిస్తుందో చెప్పడానికి చంద్రబాబు గారు, నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయమే ఒక ఉదాహరణ.
తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకంలో సమర్థవంతంగా పని చేసే మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పెద్దపీట వేశారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లను నేరుగా పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh
301
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram