మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జిలతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్లస్టర్ ఇంచార్జిల్లో ఒకరిగా, వారి మధ్య కూర్చుని, శిక్షణ అంశాలను తెలుసుకున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
1 391
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram