avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 22:25
ఆకలి వేస్తే దర్జాగా అన్న క్యాంటీన్‌కి వెళ్ళిపోవచ్చు. ఐదు రూపాయలు ఇచ్చి మంచి భోజనం చేయొచ్చు. ఐదు రూపాయలు ఇస్తే కొత్తిమీర కట్ట కూడా ఇవ్వని కాలంలో.. మంచి భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్లు మరిన్ని రావాలి అంటున్నారు ప్రజలు.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 330

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram