avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 21:31
విడుదల రజిని గారు మీడియా ముందుకు వచ్చి చిలకపలుకులు పలుకుతున్నారు.

మేమేదో నోటి మాటగా చెప్పడం లేదు. ఒక్కసారి గూగుల్‌లో చూసి NCRB రిపోర్టులు చూడండి. 2019లో నేరాల్లో ఏపీ ర్యాంకు 13 ఉంటే, ఈరోజు 2025లో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో దూసుకుపోతోంది. మాట్లాడమన్నారు కదా అని 39వ ర్యాంకు అంటూ అబద్ధాలు చెబితే, నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు.
#PsychoFekuJagan
#AndhraPradesh
1 297

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram