avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 18:15
ఎవరూ మాట్లాడని రోజుల్లోనే ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ప్రత్యేక మహిళా యూనివర్సిటీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్, ప్రత్యేక కోర్టులు వంటి ఎన్నో చర్యలు తీసుకున్నారు.

ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు గారు మహిళా సాధికారతను బలోపేతం చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు.
#NariShaktiVandan
#SthreeShakti
1 379

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram