avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 16:21
కూలీలకు, నిరాశ్రయులకు రూ. 5 కే నాణ్యమైన ఆహారం మూడు పూటలా అందించేలా 2018 జులై 11న విజయవాడలో మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ ఏప్రిల్ 15, 2026 నాడు గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం అన్న క్యాంటీన్లు 269కి చేరడంతో రోజూ 2 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 327

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram