avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 15:56
సొంత బాబాయి వివేకా గారిని గొడ్డలితో నరికి చంపిన వారిని శిక్షించాలని ఆయన కూతురు సునీత రెడ్డి పోరాడుతుంటే, ఆమెపై సాక్షి పత్రికలో మీరు రాయిస్తున్న రాతలు ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా @ysjagan?

సొంత ఇంట్లోని ఆడవాళ్లను రోడ్డు మీదకు తీసుకొచ్చిన మీరు… ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మహిళలకు ఏదో చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
1 324

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram