avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 15:34
మహిళా సాధికారతకు టీడీపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆస్తి హక్కులో మహిళలకు సమానత్వాన్ని ఎన్టీ రామారావు గారు కల్పించారు. సమానత్వానికి మా పార్టీ మొదటి నుంచే మద్దతు ఇస్తోంది.
#NariShaktiVandan
#SthreeShakti
1 287

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram