avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 15:13
ఆంధ్రప్రదేశ్‌లో 2009లో డీలిమిటేషన్ చేసి టీడీపీని దెబ్బతీయాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సమయంలో డీలిమిటేషన్ ద్వారా కుప్పం నియోజకవర్గంలో లబ్ధి పొందాలని చూసారు.

ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయేమో కానీ, అలా జరగదు. ప్రజలు అందరికంటే తెలివైనవారు.
#NariShaktiVandan
#SthreeShakti
1 285

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram