avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 13:04
30 ఏళ్ల మహిళల నిరీక్షణ ఇది… ఈ మధుర క్షణాలను చూడటానికి ఢిల్లీ వచ్చాం..

ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారి వరకు మహిళా సాధికారత అంటే ఏంటో చూపించినది తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును వాస్తవ రూపంలోకి తీసుకొస్తున్న ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..
#NariShaktiVandan
#SthreeShakti
1 367

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram