avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 10:43
మహిళలు వెలిగినప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారతకు మొదటి నుంచే తెలుగుదేశం మద్దతు పలుకుతోంది.

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న కలను నెరవేర్చుతున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
#NariShaktiVandan
#SthreeShakti
1 426

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram