avatar
Telugu Desam Party
@Jai_TDP
17.04.2026 07:37
• శ్రీవారి నిధులతో రెండేళ్లలో 5,000 దేవాలయాలు నిర్మిస్తాం.. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

• నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసం నిండిన జగన్ రెడ్డి ప్రవర్తన ముమ్మాటికీ సైకోయిజమే.. జగన్ రెడ్డి తీరును ఎక్స్ లో తూర్పారబట్టిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 స్టార్ కు చేర్చేలా చర్యలు తీసుకోండి ..పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించిన ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలి ..ఆర్థిక శాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

• గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం.. తనను కలిసిన విశ్వహిందూ పరిషత్తు ముఖ్యనేతలకు హామీ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్


నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/npoZz

#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
385

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram