avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 22:30
తమిళనాడు బోట్ల విడుదల అంశంలో జగన్ దుష్ప్రచారం..

సముద్ర గస్తీ విషయంలో కూడా జగన్ పాలనలో నిర్లక్ష్యం జరిగింది. 2017లో ఇతర రాష్ట్రాల బోట్లు రాకుండా మెరైన్ బోట్లు గస్తీ కాస్తుండగా, 2019 తర్వాత అవన్నీ నిలిచిపోయాయి. రిపేర్లు, మెయింటెనెన్స్‌కు కూడా డబ్బులు ఇవ్వకపోవడం, సిబ్బందిని తొలగించడం వల్ల సముద్ర సరిహద్దులు బలహీనపడ్డాయి. ఫలితంగా తమిళనాడు బోట్లు వచ్చి మన మత్స్య సంపదను దోచుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిని గుర్తించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారులను అప్రమత్తం చేసి స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి, అక్రమంగా వచ్చిన బోట్లను నియంత్రించే చర్యలు చేపడుతున్నాం.
#PsychoFekuJagan
#AndhraPradesh
1 279

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram