Telugu Desam Party @Jai_TDP 16.04.2026 21:54 Скопировать Пожаловаться విధ్వంస రాజకీయాలే జగన్ ఎజెండా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్, నేడు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే కూటమి ప్రభుత్వం మరింత బలపడుతోందని, పరిశ్రమలపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మూడేళ్లలో అధికారంలోకి వస్తానని, పెట్టుబడులు పెట్టేవారిని అరెస్ట్ చేస్తానని బెదిరించడం జగన్ విధ్వంసకర రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. #PsychoFekuJagan #AndhraPradesh 1 319
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram