ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య అధికారులతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థల వివరాలతో పాటు సిబ్బంది, విద్యార్థుల ముఖ ఆధారిత గుర్తింపు కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు.
#NaraLokesh
#AndhraPradesh
324
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram