avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 21:11
ఐదు రూపాయలకు ఏమొస్తుంది అని అడిగితే... రుచి శుచి కలిగిన భోజనంతో మా ఆకలి చల్లారుతుంది అంటున్నారు ఏపీలోని కార్మికులు, చిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, కూలీలు.
'అన్నదాత సుఖీభవ' అంటూ ఒకరు ఆశీర్వదిస్తే... 'కడుపు నింపే వాడు దేవుడు' అంటూ కృతజ్ఞత తెలుపుతున్నారు మరొకరు.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 309

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram