5 ఏళ్ల వైసీపీ పాలన ఏపీలో ప్రతి మహిళకు చీకటి రోజులు.
ప్రతి రోజు మహిళలను సోషల్ మీడియాలో వేధించడం, అసభ్యంగా మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు గారి భార్యను, పవన్ కళ్యాణ్ గారి కూతురిని కూడా వైసీపీ వాళ్లు వదిలిపెట్టలేదు.
మహిళలను వేధించిన జగన్‌కు, ఆ పార్టీకి మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే అర్హత కూడా లేదు.
#NariShaktiVandan
#SthreeShakti
1 286
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram