Telugu Desam Party @Jai_TDP 16.04.2026 18:21 Скопировать Пожаловаться అన్నక్యాంటీన్‌లో సీఎంతో కలిసి భోజనం చేసిన లబ్ధిదారుల ఇబ్బందులను తెలుసుకున్న సీఎం. వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశం. ఓ ఆటో డ్రైవర్‌కు ఈవీ ఆటో అందించాలని ఆదేశం. పెదకూరపాడులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఒకేషనల్ కోర్సులతో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సీఎం సూచన. #AnnaCanteen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh 1 391
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram