avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 17:44
మహిళా సాధికారత అంటే గుర్తుకు వచ్చేది టీడీపీ..

ఎన్టీఆర్ గారి హయాంలో తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ వచ్చింది. మహిళల హక్కులను కాపాడేందుకు మొదటిసారి మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చాయి. చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలతో విప్లవం తీసుకొచ్చారు.
#NariShaktiVandan
#SthreeShakti
1 396

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram