avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 17:09
మహిళల కోసం పని చేసిన పార్టీ టీడీపీ. టీడీపీ మొదటి నుంచే మహిళా సాధికారత కోసం పనిచేస్తోంది. ఎన్టీఆర్ గారు తీసుకువచ్చిన అనేక మహిళా సాధికారత విధానాలు దేశానికే దిశానిర్దేశంగా నిలిచాయి. దేశంలోనే మొదటిసారి మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన నేత చంద్రబాబు గారు.
#NariShaktiVandan
#SthreeShakti
1 338

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram