avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 13:13
విజయవాడ సనత్ నగర్‌లో కూటమి ప్రభుత్వం వేసిన ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డు పూర్తయింది. సెంటర్ డివైడర్, విశాలమైన రోడ్డు పూర్తి కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 397

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram