avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 11:39
"మొన్న జరిగిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఎంతో మంచి పరిణామం. ఖోఖో క్రీడాకారులకు ప్రత్యేకంగా ఒక అకాడమీ ఉండాలి."

ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్.
#NaraLokesh
#AndhraPradesh
1 419

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram