avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 09:49
"క్రీడాకారులకు స్పాన్సర్లు ముఖ్యం. మీకే కాదు అమ్మా, మీలాంటి వారిని ప్రోత్సహించడానికి ఒక ఓవరాల్ పాలసీ తీసుకువస్తా..."

2028 ఒలింపిక్స్‌లో ఆడేందుకు చేస్తున్న సాధన కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
#NaraLokesh
#AndhraPradesh
1 385

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram