avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 09:02
ఈ అవకాశం నా అదృష్టం..
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్జతలు... జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి కృతజ్జతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుదాం.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
1 385

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram