avatar
Telugu Desam Party
@Jai_TDP
16.04.2026 07:49
• పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతా.. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించడంపై స్పందించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల భేటీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి.. ధరణికోటలో "అన్న క్యాంటీన్" ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

• సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం .మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలపాలని నిర్ణయం

• 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాలు. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కృషికి దక్కిన ఫలితం


నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Nu9l0

#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
450

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram