avatar
Telugu Desam Party
@Jai_TDP
15.04.2026 20:36
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్‌ను ఎంపిక చేయడం పట్ల కార్యకర్తలు, నేతలు హర్షం ప్రకటిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమ సారథిగా, తెలుగుదేశం పార్టీకి వారధిగా ఇన్నాళ్లూ సమర్థవంతంగా పనిచేసిన నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#TeluguDesamParty
#NaraLokesh
#AndhraPradesh
1 446

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram